Thursday 21 March 2013

Sankranthi -Farmers festival


Andhra Pradesh is known for its multi-ethnic culture and varied traditions. The most special festivals in Andhra Pradesh are Sankranti in January and Ugadi in March. The Sankranti festival celebrates the harvest of the winter crop and Ugadi is the Telugu New Year. Both the festivals involve feasting, receiving and giving gifts, and rounds and rounds of social visits.  


సంక్రాంతి అనగానే మనకు గుర్తుకువచ్చేది  రంగుల  ముగ్గులు,  కోడి పందేలు,  ఎద్డ్ల పందేలు మరియు పిండి వంటలు
ఆడవారు ముగ్గులు పెట్టటం లో  
మగవారు ఎద్డ్లపందేలు లో ఎంతో సందడి గ సంక్రాంతి ని జరుపుకుంటారు 
 2013 సంక్రాంతి కి భీమవరం లో ని రాయలహంపి  కలవేధిక  ప్రాంగ్రణలో జరిగిన ఎద్డ్ల పందేలు



ఒంగోలు జాతి ఎడ్లు నడక 

No comments:

Post a Comment

Blogger Widgets